Nani Prabhakar Not For Sale || Paid Reviews || Tech-Logic || Telugu తెలుగులో ||



W3Schools

source

W3Schools

47 replies
  1. Dharma Raju
    Dharma Raju says:

    Don't worry konthamandi yadava lu alane edustaru anna nv matram ilane nijayiteega videos cheyyi anna genuine gaa all the best anna neeku naa support eppudu untundi

    Reply
  2. ram chadalavada
    ram chadalavada says:

    అన్నా కొంత మంది ఎధవలు అలానే ఏడుస్తారు….

    వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు…

    ఎయిర్టెల్… ఐడియా …
    1gb కి 198 ధోబ్బె వారు…

    ఇప్పుడు నెట్ వాడకం ఇంత పెరగటానికి జియో కరణం..

    ఏమైన జియో గ్రేట్…

    మిమ్మల్ని ఇలా అన్నా వాళ్లు కూడా జియో నే వాడుతూ ఉంటారు…
    కానీ ఇలాంటి కామెంట్స్ రాయటం
    ఎదో వాళ్ళ పిచ్చ….
    మీరు ఎం ఫీల్ అవ్వదు…

    గో హెడ్….విత్ యువర్ వే….

    Reply
  3. Hari Babu
    Hari Babu says:

    అన్నా నాకు తెలియక అడుగుతున్నా ప్రతిదగ్గర క్రిటిసిస్ చేసేవారు వుంటారు. వల్ల గురుంచి ఎక్కువగా పట్టించుకోని టైం వేస్ట్ చేసుకోకు. Jio really trend changer. తెలిసినవాళ్ళు ఎవరైనా ఒప్పుకోవలసిన విషయం. నువ్వు టెక్ పరంగా వీడియోస్ చేయు. నా సలహా ఏంటి అంటే పొలిటికల్ జోలికి వెళ్లకు.

    Reply
  4. Rajesh T
    Rajesh T says:

    Airtel chala fraud network. Airtel 5 number use chestunna….prepaid lo money balance vunte chalu teliyakundane money cut chestunnaru… Anni numbers port petti Jio, Vodafone, Idea, ki change ayya Bro.

    Reply

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *